మహానటి సావిత్రి..

మహానటి సావిత్రి..


.

ఈ రోజు మహానటి సావిత్రి పుట్టిన రోజు.


మహానటి సావిత్రి..

.

: మరులుగొల్పు మలయ మారుత మత్తేభ మందగమన మాధుర్య మధుశాల సావిత్రి,

.

సొంపైన సొగసు సోయగాలు నింపి సుగంధ సౌరభాలు వెదజల్లు సుందరాంగి సావిత్రి,

.

నిండుదనమే నిచ్చెనగా,హుందాతనమే హొయలుగా రంజింపు రసమయే సావిత్రి,

.

గహన గాంభీర్య సన్నివేశ సమాహారంబున అలవోక సజీవ ప్రదర్శనమే సావిత్రి !!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.