మహిళ′. !

మహిళ′. !


.

ఒకరికి గారాల పట్టి, ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ,

ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి, ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, 

ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు,

ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు , 

వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ′.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!