మీరేంటి?

మీరేంటి? 

.


యశోదమ్మే ఆశ్చర్యపోయింది కన్నయ్యను జూచి... పెరిగి పెద్దయాక...

వీడటే.. వీడటే.. అంటూ...చాలా సార్లు ఎఫ్బీ లో రాసినా మళ్ళీ... 

ఆ కన్నయ్యను గూర్చి యశోదమ్మ చెప్పిన మాటలు 

పోతన చాటు మాటుగా వినే వుంటాడు. చిత్తగించండి మళ్ళీ ఓ సారి.

.

వీడటే రక్కసి విగతజీవగ జన్ను - బాలుద్రావిన మేటి బాలకుండు

వీడటే నందుని వెలదికి జగమెల్ల - ముఖమందు జూపిన ముద్దులాడు

వీడటే మందలో వెన్నలు దొంగిలి - దర్పించి మెక్కిన దావరీడు

వీడటే యెలయించి వ్రేతల మానంబు - సూరలాడిన లోకసుందరుండు

(పోతన భాగవత పద్యం)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!