నిద్రలో అయిథే కలల రూపంలో ,, . మెలకువలో అయితే తలపుల రూపంలో వారికి జ్ఞప్తికి వస్తుంటారు ..!

చనిపోయిన పెద్దలు మనకు మరలా కలలో కనిపిస్తే వారి ఆశీస్సులు మనకు లబిస్తున్నయి అని అర్దం... మంచిదే ..బాదపడాల్సీన పనిలేదు

.

పరలోకాని చేరువైనా మన పూర్వికులా ఆత్మల గత జన్మ తాలుకు జ్ఞాపకాలు వారిని వీడక ఆ జన్మలో వారికి ఎవరిపై ఎక్కువ మక్కువ కలదో వారిని ఆశ్రయిస్తూ ఉంటారు వారు నిద్రలో ఉన్నప్పుడైనా లెదా మెలకువలో అయినా ..

నిద్రలో అయిథే కలల రూపంలో ,,

.

మెలకువలో అయితే తలపుల రూపంలో వారికి జ్ఞప్తికి వస్తుంటారు ..

అప్పుడు వారు తమసంబందీకులకు అందించాల్సిన అశీర్వాదాలైనా లేద సూచనలైనా తిన్నగా మెదడుకే సంకేతాలను అందిస్తారు ..ఎందుకంటే వారి ఆత్మ అపుడు చైతన్య స్తితిలో ఉండదు కనుక సూక్ష్మ రూపంలో ఉంటుంది కనుక 

.

ఆత్మ తాలూకు ఆత్మీయ మిత్రులందరూ కలుసుకునేది చీకటి శూన్యంలోనే 

అందుకే చీకటి అవసరం ఆత్మకి ఉంటుంది

వెలుతురులో ఆత్మలు ప్రసరించలేవు ..అలా చేయడం ఒక్క దివ్యాత్మలకే సాద్యం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!