రావణాసురుడి ఆలయం.!

రావణాసురుడి ఆలయం.!

రాముడికి ఆలయాలున్నన్ని కాకపోయినా రావణాసురుడికి కూడా ఒక ఆలయం ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతంలో ఒక మారోమూల కుగ్రామం చిక్కాలి.

ఆ గ్రామ ప్రజలు రావణాసురుడిని తరతరాలుగా ఆరాదిస్తున్నారంటే విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది నమ్మదగ్గ నిజం. శ్రీలంకలోకూడా రావణాసురుడిని ఈరోజుకీ ఎంతగానో గౌరవిస్తారు.

.

ఒకమారు ఈ గ్రామంలో వర్షాలు కురవనప్పుడు పూజారి ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా పూజలు చేసాడట. అతనికి చేసిన పూజలతో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడ్డాయంట. తాము నమ్ముకున్న రావణాసురుడు నిరాశ పరచక వర్షాలు కురిపించాడని చిక్కాలి ప్రజల ప్రగాడ నమ్మకం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!