త్యాగరాజు సంగీత శాస్త్రజ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా .!

 
 
 

సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా
.

భృంగి నటేశ సమీరజ ఘటజ
మతంగ నారదాదులుపాసించే (సం)

.

న్యాయాన్యాయము తెలుసును జగములు
మాయామయమని తెలుసును దుర్గుణ
కాయజాది షడ్రిపుల జయించు
కార్యము తెలుసును త్యాగరాజునికి (సం)

 

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.