దైవభక్తి, పాపభీతి !

దైవభక్తి, పాపభీతి !

.

.''విశ్వాసాలన్న తరువాత ఏవి మంచి విశ్వాసాలు? ఏవి మూఢ విశ్వాసాలు? 

.

అని విడదీసి తేల్చిచెప్పడం అంత సులభం కాదు.

.

దేశ కాల పరిస్థితులను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.

.

ఎక్కువ మందికి మేలు కలిగించినంతకాలం ఏ విశ్వాసాన్నయినా తప్పు పట్టలేము.

.

అనుదిన జీవితంలో ఎన్నో విశ్వాసాలు కనిపిస్తూంటాయి.

.

దైవభక్తి, పాపభీతి మొదలైనవి ఇలాంటి విశ్వాసాలే. 

.

కొన్ని పరిస్థితులలో దైవభీతి మనుషుల్ని హద్దుల్లో ఉంచుతాయి. 

.

కొన్ని దశలలో అవి లేకపోతే విచ్చలవిడితనం, అరాచకం ప్రబలే ప్రమాదము ఉన్నది. 

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!