మన హిమాలయాలు..!

మన హిమాలయాలు..!

.

అంబరచుంబి శిఖరాలు

శరఝ్ఝరీ తరంగాలు

ఆ అభంగ తరంగ మృదంగ

రవములకభినయమాడు తరంగాలు

అహో హిమవన్నగము

భరతావనికే తలమానికమూ

భగీరధుడు తపియించినచోటు

గగన గంగనే దింపినచోటు

పరమేశుని ప్రాణేశుగబడసి

గిరినందన తరియించినచోటు.

(గురువుగారు సి.నా.రె)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.