వరూధిని!

రాజమండ్రి లో షూటింగ్ చేసిన మొదటి చిత్రం.!

.

వరూధిని!

(1946 తెలుగు సినిమా)

దర్శకత్వం బి.వి.రామానందం.....నిర్మాణం నాగుమల్లినారాయణమూర్తి,....బి.వి.రామానందం

.

రచన తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి

తారాగణం యస్.వి.రంగారావు,

ఎ.వి.సుబ్బారావు,

దాసరి తిలకం,

దాసరి కోటిరత్నం,

చిత్తజల్లు కాంతామణి,

రాఘవకుమారి,

అంజనీకుమారి,

కుంపట్ల,

రావులపర్తి

సంగీతం కె.భుజంగరావు

నిర్మాణ సంస్థ అనంద పిక్చర్స్

‍ వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. ప్రఖ్యాత తెలుగు ప్రబంధము మనుచరిత్రములోని "వరూధిని" పాత్ర ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు.ఈసినిమా రాజమండ్రి .. నుండి ధవళేశ్వరం రోడ్ లో

ఉన్న రంగారావు గారి తోటలోతీసేరు...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!