పేరడీ కవితలు



పేరడీ కవితలు

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరడీ రచనలకు పెట్టింది పేరు.ఆయన హాస్య వల్లరి చేసిన అల్లరిని, ఆ రోజుల్లో అందరూ రవంత భయంతోనైనా, ఆసక్తిగా ఎదురు చూసేవారు.

జరుక్ శాస్త్రి లాగానే పేరడీ రచన చేయ యత్నించిన కలాల కోలాహలం కూడా కవులను అలరిస్తూండేది. వారిలో ఒకరు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

జొన్నలగడ్డ రామలింగేశ్వరరావు నవ కవిత

నేను సైతం

నల్ల రంగును

తెల్ల జుట్టుకు రాసి దువ్వాను.

నేను సైతం 

నల్ల రంగును 

తెల్ల జుట్టుకు రాసి దువ్వాను.

ఇంత చేసీ,

ఇంత క్రితమే 

తిరుపతయ్యకు 

జుట్టు నిచ్చాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!