పెళ్ళికాని ప్రసాదు గారి లాజిక్.!

పెళ్ళికాని ప్రసాదు గారి లాజిక్.!

" మన జీవితం కార్లో ప్రయాణం చెయ్యడం లాంటిదండీ...

మనం ఒక్కళ్ళం వెళ్తే హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు... 

ఎంత స్పీడ్తో కావాలంటే అంత స్పీడ్తో వెళ్ళచ్చు..

అలా కాదని పెళ్ళి చేసుకుని పెళ్ళం పిల్లలని ఎక్కించుకుంటే,,, 

" నాన్నా...!!! అక్కడకి తీసుకెళ్ళు ఇక్కడకి తీసుకెళ్ళూ " అని పిల్లలూ,,, 

" ఏవండీ అంత స్పీడ్ ఎందుకండీ కొంచం స్లోగా వెళ్ళండి " 

అని భార్యా సతాయిస్తూ మనలని కంట్రోల్ చేస్తూ ఉంటారు..

అప్పుడు నేను ఆ కార్కి డ్రైవర్లా ఉంటాను తప్ప ఓనర్లా అనిపించను,,, 

నా కార్కి నేను ఓనర్గా మాత్రమే ఉండాలనుకుంటున్నా తప్ప డ్రైవర్గా కాదు....!!!

అందుకే నేను పెళ్ళి చేసుకోనండీ "

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!