ఘంటసాల.!

ఘంటసాల.!

.

పెళ్లి చేసి చూడు సినిమా టైటిల్స్‌లో ఘంటసాల పేరుకు బదులుగా

.

" ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో "ఆ ఘంటసాలవారే 

.

చిత్రానికి నాదబ్రహ్మలండి అని రాసారు పింగళి నాగేంద్రరావు. 

.

ఏ అమృత ఘడియల్లో ఆయనకు అలా అనిపించిందో....ఏ చల్లని దేవత ఆయనను

.

అలా రాయమని ఆదేశించిందో తెలియదు కానీ... అది అక్షర సత్యమైంది.. 

.

ఎన్నాళ్లయినా...ఎన్నేళ్లయినా ఘంటసాల పాట వినిపిస్తూనే వుంటుంది

Comments

  1. Well written.We hear his songs everytime atleast from a channel

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.