శుభోదయం.! పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం.!

శుభోదయం.!
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం.!
జనన మరణ భయ శోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
.
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం
.
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం.
.
https://www.youtube.com/watch?v=LZWbB6eNyLc

Comments