అరుదైన పద్యాలు..1


అరుదైన పద్యాలు..1
.
చదువెందుకు చంకనాకనా
మూడెనుములు మేపుకున్న
పాలిచ్చును, వెన్నిచ్చును, నెయ్యిచ్చున్
అవి అమ్ముకొన్న ధనమొచ్చున్
.
భావము: చదువుకొని ఇబ్బందిపడేకన్నా మూడు గేదెలను మేపుకొని
వాటి నుండి వచ్చే పాలు, వెన్న, నెయ్యి అమ్ముకొని ధనం సంపాదించడం మేలు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.