భాగవతం.......పోతనామాత్యుడు.!

భాగవతం.......పోతనామాత్యుడు.!
.
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.
.
భావము:

మనోహర హారాలు ధరించువాడికిం; సంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.
మరి నలుగురు వాళ్ళని పక్కకి తీసుకుపోయారు. ఇంకిద్దరు దిష్టి తీశారు. మరిద్దరు తావీదులు కట్టేస్తున్నారు. శ్రీరామరక్ష హరి రక్ష అంటూ రక్షలు వల్లిస్తున్నారు. పురుషులంతా పూతన శవం దగ్గర నించుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. నందుడి ఆజ్ఞపై పూతన మహాకాయాన్ని గొడ్డళ్ళతో ఖండఖండాలుగా నరికి ఊరి చివరకు ఈడ్చుకుపోయి తగలబెట్టారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి శ్రీకృష్ణలీలలు

Copy and WIN : http://ow.ly/KNICZ

పూతన సంహారం వ్రేపల్లెలో కోలాహలంగా వుంది. నాయకుడు నందయ్యగారికి లేకలేక ఇన్నాళ్ళకి కలిగింది సంతానం అదీ మగ బిడ్డ అందులోనూ ఎంత చక్కనివాడు, ఎంత నల్లని వాడు, ఎంత చల్లని వాడు ఈ నల్ల చందమామ నవ్వులు వెన్నెలకన్న వెయ్యింతల తెలుపట . ఆటలూ పాటలూ విందులూ వినోదాలు దానాలు ధర్మాలూ . పూతన మారువేషం దాల్చి మందిలో కలిసింది. అజాపజా చూస్తోంది. ఆమె సమీపించినప్పుడు ఆవులూ దూడలూ ,కుక్కలూ ,పక్షులూ చెదరి దూరంగా పోతున్నాయి. పూతన ఒక గడ్డివాము చాటున నిలచి కన్నులు మూసుకు మాయ చేసింది. తనబిడ్డలు వచ్చారు. గుండెకు హత్తుకు ముద్దులాడింది. చంకనొకణ్ణి, భుజాన ఒకడినీ వేసుకుని నలుగురిలో తిరుగుతోంది. కృష్ణుడి తొట్టికేసి వెళ్ళి చూస్తోంది. తన బిడ్డలని చూసుకుంటోంది. వాళ్ళని చూసి భయపడుతోంది కృష్ణుడిని కసిగా చూస్తోంది. చివరకు బిడ్డలను ఒక తోటలో ఏకాంత ప్రదేశంలో వదలి కృష్ణుడి కోసం కదిలింది. బిడ్డలిద్దరూ ఒక్కసారిగా ఏడుస్తూ ఆమె చేయీ చెంగూ పట్టుకు లాగసాగారు. పూతన వారికేసి జాలిగా చూసింది. ఈ ఒక్కసారి ఈ ఒక్క పిల్లాడిని చంపక తప్పదు. ఇంకెప్పుడూ ఈ పనులు చెయ్యను, ఇది చివరిసారి, ఇది మీ కోసం, మీ ప్రాణాల్ని కాపాడటంకోసం అంది. అయినా పిల్లలు మరింత గొడవ చేసి ఆమెని ఆపసాగారు. పూతనకి ఓపికపోయింది. వాళ్ళిద్దరినీ మాయచేసి మధురకి పంపేసింది. పూతన ఒక చెట్టుచాటున నిలిచి రైకలో దాచిన ఒక విషపు మందుని తీసి చనుమొనల చుట్టూరా అలమింది. ఆ వేలిని ప్రక్కనే వున్న ఒక లేగదూడకి నాలికకి రాసింది. అది పిచ్చిగా అరచి కిందపడి గిలగిల తన్నుకుని చనిపోయింది. పూతన తృప్తిగా తలవూపి రైక బిగించుకుంది. నందయ్యగారిల్లు చాలా సందడిగా వుంది. చిన్నికృష్ణయ్యకు కానుకలిచ్చేవారు, హారతులిచ్చేవారు, ముద్దులుపెట్టేవారు, మెటికలు విరుచుకునేవారూ, దిష్టి తీసేవారూ బిడ్డని ఒకరి చేతిలో ఒక్క నిమిషం కూడా వుండనివ్వకుండా ఎగరేసుకుపోతున్నారు. ఏదో ఒక నెపంతో కిష్టయ్యని తాకాలన్న తపన అందరిలో. నందయ్యగారింట లేకలేక పుట్టిన బిడ్డ మగబిడ్డ కావడం, ఆ బిడ్డ భువన మోహనుడు కావడం, ఊరందరికీ పండగగా వుంది. ఊరంతా తోరణాలతో ముగ్గులతో అలంకరించారు. పూతన మనోహరమైన రూపం ధరించి ఊరంతా కలయదిరుగుతూంది . అందరూ ఆమె అందాన్ని చూసి మురిసిపోతున్నారు. మగవాళ్ళు గుడ్లు తేలవేస్తున్నారు. అప్పుడప్పుడామె గాలిలోంచి మంచిపళ్ళు , పిండివంటలూ పుట్టించి పిల్లలకి కానుకలిస్తోంది. నందుడి ఇంట చేరి కృష్ణయ్యకు ఒక రత్నాల హారం, మామిడిపిందెల మొలతాడు, కాలికి అందెలు, చిరుమువ్వల గజ్జెలు తీసి యశోదచేతికిచ్చింది. యశోద ఆశ్చర్యంగా చూసింది. బుల్లావుల పాలెం పెత్తందార్లం. మావారు జోడు కపిలగోవుల్ని తోలుకవస్తున్నారు. నేను ముందుగా వచ్చేశాను. ఏం పుణ్యంచేశావమ్మా అంది పూతన. యశోద తలమీద రెండు చేతులూ నిమిరి మెటికలు విరుచుకుంటూ. యశోద సిగ్గుపడిపోయింది. అంతా వాడి దయ. కాదు వీడి దయే అంటూ కృష్ణయ్య బొజ్జలో ఓ పోటు పొడిచింది పూతన. మాలాటోళ్ళ కోటానుకోట్ల మొక్కుబళ్ళు కాదని నీ ఇంటికొచ్చి కొలువు దీరాడు. నాకూ వున్నారు పిల్లలు కాని అంటూ నొప్పి నటించింది. యశోద తెల్లబోయి చూసింది. ఏం చెప్పను పద్దానుగునాళ్ళ బాలింత్రాల్ని, బిడ్డను వదిలొచ్చా ఈ నల్ల బంగారాన్ని చూడగానే పాలు చేపేయి తల్లీ చేపడంగాదు పొంగులెత్తాయి. ఇంత చక్కనయ్యను కనిపెంచే పుణ్యానికి నోచక పోయినా గుక్కెడు పాలిచ్చే అదృష్టం ఇస్తావా చెల్లెమ్మా అంది కళ్ళు కలువ పువ్వులా విప్పార్చి. యశోదకి ఇష్టం లేకపోయినా ఏం చెప్పలేక అటూ ఇటూ చూసింది . తొట్టిలో కృష్ణమ్మ కేరింతలు కొట్టి తెగ వూపుతున్నాడు. నాతో సై గొడుతున్నాడు అంటూ పూతన అమాంతం బిడ్డని తొట్టెలోచి పైకి తీసి గుండెలకు హత్తుకుంది. యశోద ఏమీ చెప్పలేక చూస్తోంది నందయ్య పిలిచాడు యశోదా ఇట్రా ఒక సారి అని నగలు పట్టుకుని కంగారుగా పరుగెత్తింది యశోద. పూతన కృష్ణయ్యని ఎత్తుకొని పెరటికేసి నడిచింది. అరుగుమీద స్తంభానికి జేరబడి కూర్చుని పైట తొలగించి రైక సడలించి కృష్ణయ్యకు చన్నిచ్చి పైట కప్పింది. ఉత్తర క్షణంలో ఆమె ఒళ్ళు జలదరించింది. వేదాలను ప్రవచించిన పవిత్ర అధరాలు. శ్రీ మహాలక్ష్మీ కుచకుంభాలలో అమృతాన్ని ఆస్వాదించి ఆరగించిన పుణ్యాధరాలు. సమస్త విశ్వాన్నీ ఉర్రూతలూగించే మురళికి వూపిరులందించనున్న మధురాధరాలు. రాధమ్మ చెక్కిలిపై తీపి గురుతులు కానున్న మధురాధరాలు. రాసక్రీడలో పదారువేల గోపికలను ముద్దులతో ముంచెత్తనున్న అధరాలు. విశ్వమోహనంగా లాస్యం చిందించే అధరాలు, అతిమధురాలు. భగవద్గీతోపదేశం కావించనున్న మనోజ్ఞ అధరాలు. అసత్యాలు పలికించనున్న అధరాలు…… దైవత్వం చిలిపితనం నిండిన అధరాలు. ఒక రాక్షసి విషాన్విత ,విషపూరిత కుచాగ్రాలను స్పర్శించాయి. పూతన జన్మ తరించింది. ఆ పుణ్యం అతిలోకమైన అనిర్వచనీయమైన అనుభవైక వేద్యమైన శారీరక సౌఖ్యాన్ని క్షణంలో సహస్రాంశంపాటు ఆమెకు కలిగించింది. ఆమె నాడులు వేయి వీణలై, శతకోటి వేణువులై ఒక కొత్త రకమైన సంగీతంతో ఆమెను నింపివేశాయి. భరించరాని అనందంలో సుడులు తిరిగిపోతూంది. మరొక్క క్షణం తర్వాత భరించరాని ఆనందం బాధగా మారిపోయింది. పారవశ్యంతో కన్నులరమోడ్చిన ముఖం క్రమంగా వికారమై, భయంకరమై, బాధాసర్పదష్టమై ఆర్తనాదాలారంభించింది. అందంగా, కోమలంగా వున్న పూతన నిజరూపం క్రమంగా భయంకరంగా ఆవిర్భవించ సాగింది. వద్దు వదులు కృష్ణయ్యా వదులు. చచ్చిపోతున్నాను వదులు. తండ్రీ ప్రభూ జగన్నాథా వదులు. ప్రాణాలు పోతున్నాయి ప్రభూ వదులు. వదలొద్దు పీల్చెయ్. ప్రాణాలు తోడెయ్. నన్ను చంపెయ్. నన్ను విడుదలచెయ్, ప్రభూ కృష్ణా పెద్ద కేకతో పూతన ఒక్కసారి పైకి లేచింది . ఆమె మహా శరీరం లేచిన తాకిడికి ఆమె కూర్చున్న వసారా పై కప్పు పెడేలున బద్దలై పైకెగిరి పడిపోయింది. పూతన మొదలు నరికిన మహా వృక్షంలా నేల కొరిగింది. ఆమె చనుబాలు పెరడంతా తెల్లటి మడుగులా పడివున్నాయి. వాటిమధ్య ఆమె చను మొననుండి జలపాతంలా ఎర్రటి నెత్తురుధార కిందికురికి పాలతెలుపు మధ్య మంటలా యెగజిమ్ముతోంది. బాలకృష్ణుడు ఏమీ తెలియనట్టు పారాడుతూ ఆడుకుంటున్నాడు. ఈ ఘోషవిని నంద యశోదలు అంతా పరుగున వచ్చారు. హాహాకారాలు చేశారు. యశోద బిడ్డ నెత్తుకు గుండెకు హత్తుకుంది. రోహిణి బిడ్డ వీపు చరిచి భయపడ వద్దంది. మరి నలుగురు వాళ్ళని పక్కకి తీసుకుపోయారు. ఇంకిద్దరు దిష్టి తీశారు. మరిద్దరు తావీదులు కట్టేస్తున్నారు. శ్రీరామరక్ష హరి రక్ష అంటూ రక్షలు వల్లిస్తున్నారు. పురుషులంతా పూతన శవం దగ్గర నించుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. నందుడి ఆజ్ఞపై పూతన మహాకాయాన్ని గొడ్డళ్ళతో ఖండఖండాలుగా నరికి ఊరి చివరకు ఈడ్చుకుపోయి తగలబెట్టారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి శ్రీకృష్ణలీలలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనాః సుఖినోభవంతు ఓంశాంతి: శాంతిః శాంతిః

Copy and WIN : http://ow.ly/KNICZ
పూతన సంహారం పూతన సంహారం వ్రేపల్లెలో కోలాహలంగా వుంది. నాయకుడు నందయ్యగారికి లేకలేక ఇన్నాళ్ళకి కలిగింది సంతానం అదీ మగ బిడ్డ అందులోనూ ఎంత చక్కనివాడు, ఎంత నల్లని వాడు, ఎంత చల్లని వాడు ఈ నల్ల చందమామ నవ్వులు వెన్నెలకన్న వెయ్యింతల తెలుపట . ఆటలూ పాటలూ విందులూ వినోదాలు దానాలు ధర్మాలూ . పూతన మారువేషం దాల్చి మందిలో కలిసింది. అజాపజా చూస్తోంది. ఆమె సమీపించినప్పుడు ఆవులూ దూడలూ ,కుక్కలూ ,పక్షులూ చెదరి దూరంగా పోతున్నాయి. పూతన ఒక గడ్డివాము చాటున నిలచి కన్నులు మూసుకు మాయ చేసింది. తనబిడ్డలు వచ్చారు. గుండెకు హత్తుకు ముద్దులాడింది. చంకనొకణ్ణి, భుజాన ఒకడినీ వేసుకుని నలుగురిలో తిరుగుతోంది. కృష్ణుడి తొట్టికేసి వెళ్ళి చూస్తోంది. తన బిడ్డలని చూసుకుంటోంది. వాళ్ళని చూసి భయపడుతోంది కృష్ణుడిని కసిగా చూస్తోంది. చివరకు బిడ్డలను ఒక తోటలో ఏకాంత ప్రదేశంలో వదలి కృష్ణుడి కోసం కదిలింది. బిడ్డలిద్దరూ ఒక్కసారిగా ఏడుస్తూ ఆమె చేయీ చెంగూ పట్టుకు లాగసాగారు. పూతన వారికేసి జాలిగా చూసింది. ఈ ఒక్కసారి ఈ ఒక్క పిల్లాడిని చంపక తప్పదు. ఇంకెప్పుడూ ఈ పనులు చెయ్యను, ఇది చివరిసారి, ఇది మీ కోసం, మీ ప్రాణాల్ని కాపాడటంకోసం అంది. అయినా పిల్లలు మరింత గొడవ చేసి ఆమెని ఆపసాగారు. పూతనకి ఓపికపోయింది. వాళ్ళిద్దరినీ మాయచేసి మధురకి పంపేసింది. పూతన ఒక చెట్టుచాటున నిలిచి రైకలో దాచిన ఒక విషపు మందుని తీసి చనుమొనల చుట్టూరా అలమింది. ఆ వేలిని ప్రక్కనే వున్న ఒక లేగదూడకి నాలికకి రాసింది. అది పిచ్చిగా అరచి కిందపడి గిలగిల తన్నుకుని చనిపోయింది. పూతన తృప్తిగా తలవూపి రైక బిగించుకుంది. నందయ్యగారిల్లు చాలా సందడిగా వుంది. చిన్నికృష్ణయ్యకు కానుకలిచ్చేవారు, హారతులిచ్చేవారు, ముద్దులుపెట్టేవారు, మెటికలు విరుచుకునేవారూ, దిష్టి తీసేవారూ బిడ్డని ఒకరి చేతిలో ఒక్క నిమిషం కూడా వుండనివ్వకుండా ఎగరేసుకుపోతున్నారు. ఏదో ఒక నెపంతో కిష్టయ్యని తాకాలన్న తపన అందరిలో. నందయ్యగారింట లేకలేక పుట్టిన బిడ్డ మగబిడ్డ కావడం, ఆ బిడ్డ భువన మోహనుడు కావడం, ఊరందరికీ పండగగా వుంది. ఊరంతా తోరణాలతో ముగ్గులతో అలంకరించారు. పూతన మనోహరమైన రూపం ధరించి ఊరంతా కలయదిరుగుతూంది . అందరూ ఆమె అందాన్ని చూసి మురిసిపోతున్నారు. మగవాళ్ళు గుడ్లు తేలవేస్తున్నారు. అప్పుడప్పుడామె గాలిలోంచి మంచిపళ్ళు , పిండివంటలూ పుట్టించి పిల్లలకి కానుకలిస్తోంది. నందుడి ఇంట చేరి కృష్ణయ్యకు ఒక రత్నాల హారం, మామిడిపిందెల మొలతాడు, కాలికి అందెలు, చిరుమువ్వల గజ్జెలు తీసి యశోదచేతికిచ్చింది. యశోద ఆశ్చర్యంగా చూసింది. బుల్లావుల పాలెం పెత్తందార్లం. మావారు జోడు కపిలగోవుల్ని తోలుకవస్తున్నారు. నేను ముందుగా వచ్చేశాను. ఏం పుణ్యంచేశావమ్మా అంది పూతన. యశోద తలమీద రెండు చేతులూ నిమిరి మెటికలు విరుచుకుంటూ. యశోద సిగ్గుపడిపోయింది. అంతా వాడి దయ. కాదు వీడి దయే అంటూ కృష్ణయ్య బొజ్జలో ఓ పోటు పొడిచింది పూతన. మాలాటోళ్ళ కోటానుకోట్ల మొక్కుబళ్ళు కాదని నీ ఇంటికొచ్చి కొలువు దీరాడు. నాకూ వున్నారు పిల్లలు కాని అంటూ నొప్పి నటించింది. యశోద తెల్లబోయి చూసింది. ఏం చెప్పను పద్దానుగునాళ్ళ బాలింత్రాల్ని, బిడ్డను వదిలొచ్చా ఈ నల్ల బంగారాన్ని చూడగానే పాలు చేపేయి తల్లీ చేపడంగాదు పొంగులెత్తాయి. ఇంత చక్కనయ్యను కనిపెంచే పుణ్యానికి నోచక పోయినా గుక్కెడు పాలిచ్చే అదృష్టం ఇస్తావా చెల్లెమ్మా అంది కళ్ళు కలువ పువ్వులా విప్పార్చి. యశోదకి ఇష్టం లేకపోయినా ఏం చెప్పలేక అటూ ఇటూ చూసింది . తొట్టిలో కృష్ణమ్మ కేరింతలు కొట్టి తెగ వూపుతున్నాడు. నాతో సై గొడుతున్నాడు అంటూ పూతన అమాంతం బిడ్డని తొట్టెలోచి పైకి తీసి గుండెలకు హత్తుకుంది. యశోద ఏమీ చెప్పలేక చూస్తోంది నందయ్య పిలిచాడు యశోదా ఇట్రా ఒక సారి అని నగలు పట్టుకుని కంగారుగా పరుగెత్తింది యశోద. పూతన కృష్ణయ్యని ఎత్తుకొని పెరటికేసి నడిచింది. అరుగుమీద స్తంభానికి జేరబడి కూర్చుని పైట తొలగించి రైక సడలించి కృష్ణయ్యకు చన్నిచ్చి పైట కప్పింది. ఉత్తర క్షణంలో ఆమె ఒళ్ళు జలదరించింది. వేదాలను ప్రవచించిన పవిత్ర అధరాలు. శ్రీ మహాలక్ష్మీ కుచకుంభాలలో అమృతాన్ని ఆస్వాదించి ఆరగించిన పుణ్యాధరాలు. సమస్త విశ్వాన్నీ ఉర్రూతలూగించే మురళికి వూపిరులందించనున్న మధురాధరాలు. రాధమ్మ చెక్కిలిపై తీపి గురుతులు కానున్న మధురాధరాలు. రాసక్రీడలో పదారువేల గోపికలను ముద్దులతో ముంచెత్తనున్న అధరాలు. విశ్వమోహనంగా లాస్యం చిందించే అధరాలు, అతిమధురాలు. భగవద్గీతోపదేశం కావించనున్న మనోజ్ఞ అధరాలు. అసత్యాలు పలికించనున్న అధరాలు…… దైవత్వం చిలిపితనం నిండిన అధరాలు. ఒక రాక్షసి విషాన్విత ,విషపూరిత కుచాగ్రాలను స్పర్శించాయి. పూతన జన్మ తరించింది. ఆ పుణ్యం అతిలోకమైన అనిర్వచనీయమైన అనుభవైక వేద్యమైన శారీరక సౌఖ్యాన్ని క్షణంలో సహస్రాంశంపాటు ఆమెకు కలిగించింది. ఆమె నాడులు వేయి వీణలై, శతకోటి వేణువులై ఒక కొత్త రకమైన సంగీతంతో ఆమెను నింపివేశాయి. భరించరాని అనందంలో సుడులు తిరిగిపోతూంది. మరొక్క క్షణం తర్వాత భరించరాని ఆనందం బాధగా మారిపోయింది. పారవశ్యంతో కన్నులరమోడ్చిన ముఖం క్రమంగా వికారమై, భయంకరమై, బాధాసర్పదష్టమై ఆర్తనాదాలారంభించింది. అందంగా, కోమలంగా వున్న పూతన నిజరూపం క్రమంగా భయంకరంగా ఆవిర్భవించ సాగింది. వద్దు వదులు కృష్ణయ్యా వదులు. చచ్చిపోతున్నాను వదులు. తండ్రీ ప్రభూ జగన్నాథా వదులు. ప్రాణాలు పోతున్నాయి ప్రభూ వదులు. వదలొద్దు పీల్చెయ్. ప్రాణాలు తోడెయ్. నన్ను చంపెయ్. నన్ను విడుదలచెయ్, ప్రభూ కృష్ణా పెద్ద కేకతో పూతన ఒక్కసారి పైకి లేచింది . ఆమె మహా శరీరం లేచిన తాకిడికి ఆమె కూర్చున్న వసారా పై కప్పు పెడేలున బద్దలై పైకెగిరి పడిపోయింది. పూతన మొదలు నరికిన మహా వృక్షంలా నేల కొరిగింది. ఆమె చనుబాలు పెరడంతా తెల్లటి మడుగులా పడివున్నాయి. వాటిమధ్య ఆమె చను మొననుండి జలపాతంలా ఎర్రటి నెత్తురుధార కిందికురికి పాలతెలుపు మధ్య మంటలా యెగజిమ్ముతోంది. బాలకృష్ణుడు ఏమీ తెలియనట్టు పారాడుతూ ఆడుకుంటున్నాడు. ఈ ఘోషవిని నంద యశోదలు అంతా పరుగున వచ్చారు. హాహాకారాలు చేశారు. యశోద బిడ్డ నెత్తుకు గుండెకు హత్తుకుంది. రోహిణి బిడ్డ వీపు చరిచి భయపడ వద్దంది. మరి నలుగురు వాళ్ళని పక్కకి తీసుకుపోయారు. ఇంకిద్దరు దిష్టి తీశారు. మరిద్దరు తావీదులు కట్టేస్తున్నారు. శ్రీరామరక్ష హరి రక్ష అంటూ రక్షలు వల్లిస్తున్నారు. పురుషులంతా పూతన శవం దగ్గర నించుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. నందుడి ఆజ్ఞపై పూతన మహాకాయాన్ని గొడ్డళ్ళతో ఖండఖండాలుగా నరికి ఊరి చివరకు ఈడ్చుకుపోయి తగలబెట్టారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి శ్రీకృష్ణలీలలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనాః సుఖినోభవంతు ఓంశాంతి: శాంతిః శాంతిః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!