"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాట..!


ఈ పాట నచ్చని తెలుగువాడుంటాడా చెప్పండి?

"ఇదీయమీను సద్దాం హుసేను హిట్లర్ ఎట్సెట్రా

ఇంట్లో ఉండే పెళ్ళాం కంటే డిక్టేటర్లట్రా?"
.
(చిత్రం: మనీ రచన: సిరివెన్నెల)

"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాటల మధ్యలో ఇది వ్రాశావు? సిరివెన్నెల ఇంతకంటే గొప్పవెన్నెన్నో ప్రయోగాలు చేశారు కదా?"
అని చదువర్లకు సందేహం రావచ్చు.
"ఇంగ్లీషు పదాలకు, తెలుగుపదాలకు ప్రాస కలపడంలో కూడా అందం ఉంది.
.
అది చెయ్యడానికి కూడా చాలా ఆలోచన కావాలి"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!