నా పెళ్ళాం కట్టింది కొత్తకోక!

ఓలమ్మో నారాయణ నారాయణ నక్కతోక

నా మొగుడు తెచ్చాడు కొత్త కోక

నేనెందుకుంటాను కట్టుకోక . . కట్టుకోక

ఓరయ్యో నారాయణ నారాయణ నక్కతోక 

నా పెళ్ళాం కట్టింది కొత్తకోక

నేనెందుకుంటాను ముద్దెట్టుకోక . . ముద్దెట్టుకోక


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.