మహా ప్రస్థానం.....

మహా ప్రస్థానం.....

పాండవులు, ద్రౌపది హిమాలయాల లో ప్రయాణిస్తుండగా, 

వారిలో మొదట పడిపోయి నిర్యాణం చెందిన ద్రౌపది.....

చివరివరకు వారిని అనుసరించిన కుక్క.....

మహాభారతం...మహా ప్రస్థాన పర్వము .

.

మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – 

యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. 

భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. 

ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు. 

తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది.

కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.