గాడ్స్ గాంధీ ని చంపిన దుర్మార్గుడు!

గాడ్స్ గాంధీ ని చంపిన దుర్మార్గుడు!
.
అంతే అంతకు మించిన చరిత్రను దేనిని భారత ప్రజలకు తెలియనివ్వలేదు.ప్రభుత్వం
కసబ్ ను కోర్ట్ లో విచారించి నప్పుడు అతని వాదనలను,
అభిప్రాయాలను ఏ రోజుకారోజు పత్రికలకు వెల్లడించేవారు.
అతను భారతీయుడు కాకా పోయిన భారత జాతి ఫై యుద్ధమ్ చేసిన అతనికి సహజ న్యాయాన్ని అందించారు.
అతని అభిప్రాయాన్ని లోకానికి తెలియజేసే అవకాశం ఇచ్చారు.ఉగ్రవాదులు కాల్పుల్లో మరణిస్తే అతని శవాన్ని అతను కుటుంబ సభ్యుల కిచ్చి అతని మత ఆచారాల ప్రకారంగా అంతిమ సంస్కారానికి అవకాశం ఇస్తున్నారు.
మరి గాడ్స్ కు ఎంజారిగింది?
అతన్ని ఉరి తీసి అతని శవాన్ని కుటుంబానికి అప్పజెప్పకుండాి ప్రభుత్వమే రహస్యంగా కాల్చివేసి ఆ భూడిదను ఓ మురికి కాలువలో పారబోసారు ,
ఇది నెహ్రు ప్రభుత్వం మానవ హక్కుల కు ఇచ్చిన విలువ.ముస్లిమ్స్ కు ,ఉగ్రవాదులకు ఏమైనా జరుగుతే గోగ్గోలు పెట్టె కమ్యూనిస్టులు నెహ్రు కుతామ వంతు సహాయ సహా కారం స్క్రీన్ ప్లే అందించారు.
.
నాథురామ్ గాడ్సే,నారాయణ్ ఆప్టే, గోపాల్ గాడ్సే ల యొక్క గాంధీ హత్యా నేరాల ఫై కోర్ట్ లో రహస్య విచారణ జరిపించారు.అందులో గాడ్సే,ఆప్టే ల వాంగ్మూలాలను,వారి వివరణాలను ఎందుకు హత్యా చేయవలసి వచ్చిందో వారు చెప్పిన అభిప్రాయాలను లోకానికి వెల్లడి కాకుండా నెహ్రు ప్రభుత్వం తొక్కిపెట్టి వారి వాక్ సతంత్ర్య హక్కును నాశనం చేసింది
.
.స్వాతంత్ర్య భారతం లో ఇప్పటి వరకుగాడ్సే పట్ల నెహ్రు వ్యవహరించిన మనవ హక్కు ఉల్లంగణాలను ఏ ప్రభుత్వం ఉల్లంగించలేదు.గాడ్సే,ఆప్టే ల అభిప్రాయాలను,మనోభావాలను ఎందుకు హత్యా చేయవలసి వచ్చిందో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు,చరిత్రకు ఉంది.
ఈ విషయం నెహ్రు మర్చి పోయారు.గాంధీ నీడన ప్రధాని అయ్యి గాంధీ హత్యను ఉపయోగించుకొని తన పరపతిని పెంచుకోవడానికి నియంతల వ్యవహరించారు.
.
అతనికి భారత ప్రజల ఫై నమ్మకం లేదు,ఎందుకంటే గాడ్సే,ఆప్టే లవాదన వారు ఎందుకు హత్యా చేయవలసి వచ్చిందో(సత్యం)ప్రజలకు తెలిస్తే గాంధీని కాక గాడ్స్ కు,ఆప్టే కు జనం నీరాజనాలు ఇస్తారని తన పదవికి పరపతికి ఎసరు వస్తుందని భయం.ఆతర్వాత వచ్చిన ప్రభుత్వాలు (మోడీ)గాంధీ ప్రపంచ నాయకుడు అయ్యాడని సత్యం తెలిస్తే గాంధీ, భారత్ ల పరువు పోతుందని ఇప్పటికీ వాస్తవాలను వెల్లడి చేయడం లేదు.
.
నెహ్రపభుత్వం కన్నా స్వేచ్ఛ విషయం లో మత గ్రంధాలే నయం,చెడ్డవాని అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛను గుర్తించాయి.రావణుడు కర్ణుడు,ధుర్యాద
నుడి అభిప్రాయాలను పొందు పర్చాయి.గాడ్సే వాదనలను ఇతరమార్గాల ధ్వారా సంపాదించివాటితో.మహారాష్ట్ర లో మై నాథూరాం గాడ్సే
బోల్తాహుమ్ పేరుతో నాటాకాన్ని సైతం ప్రజలకు వాస్తవాన్ని తెలియ జేయక్కుండా అప్పటి కాంగెస్ ప్రభుత్వం నిషేధం విధించారు.
.
రామాయణ విష వృక్షం రాసిన రంగ నాయకమ్మకు ఆమెకున్న అభిప్రాయం తెలియజేసే (ఎందరో మనోభావాలు దెబ్బతిన్నా)హక్కుకు
ఇచ్చిన గౌరవం గాడ్సే కు ఆప్టే కు ఇవ్వలేదు.ఇది హిందువుల పట్ల వివక్ష నెహూరు ప్రభుత్వం నుంచే మొదలయ్యింది.దీనికి కమ్యూనిస్టులు నీరు,నిప్పు అన్ని అందించారు.
WhatsApp messagex

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!