Nammakura Illalu

శివాజ్నలేనిదే చీమైనా కుట్టదు!

"తమ్ముడూ ఇప్పుడు తెలిసిందా?

ప్రపంచంలో తిరిగినకొద్దీ తిరిగినకొద్దీ అన్నీ బాధలేనని నే చెబితే విన్నావా?వెర్రివాడా నీ చేతిలో ఏముంది?అంతా మాయ.నువ్వు చావాలనుకున్నా చావలేవు

శివాజ్నలేనిదే చీమైనా కుట్టదు.

.

నమ్మకురా ఇల్లాలు పిల్లలు

బొమ్మలురా జీవా తోలు బొమ్మలురా జీవా

సమ్మతించి నను నమ్మినవారికి

సాయుజ్యమురా జీవా

శివ సాన్నిధ్యమురా జీవా

ఘోరదురిత సంసార జలధిలో

జ్నానమె చేయూత అజ్నానమే ఎదురీత

మోహమెందుకీ దేహముపై

ఇది తోలుతిత్తిరా జీవా

ఉత్త గాలితిత్తిరా జీవా

--సదాశివ బ్రహ్మం,ఘంటసాల,పిఠాపురం నాగేశ్వరరావు ,అశ్వత్థామ,1956 ఉమా సుందరి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!