ఒకతను తన జుత్తు పీక్కుంటున్నాడు.

ఒకతను తన జుత్తు పీక్కుంటున్నాడు.
అతని పక్క నున్నావిడ, అతని భార్య కాబోలు
“మీరేం ఇదవకండీ. అంతా అదే బాగు పడుతుంది” అని స్వాంతన
వచనాలు పలుకుతోంది.
“నాకు అర్థం కానిదేంటంటే, నేను ఫేసు బుక్కు లో పెట్టిన అప్‌డేట్
హాస్యం చదువుకుని అందరూ నవ్వుకుని నవ్వుకుని
పడీ పడీ చస్తారనుకున్నా.
కానీ కేవలం ఒక్కడంటే ఒక్కడైనా కనీసం లైక్ బటను నైనా నొక్కలేదే అని”
.
“ఎప్పుడు పెట్టేరు?”
.
“10.50 కి”
.
“ఇప్పుడింకా 10. 55 ఏ కదా అయ్యింది? అప్పుడే అంత తొందరెందుకూ?”
 పెట్టి అయిదు గంటలు గడిచినట్టు అనిపిస్తుంటేనూ”

“నేనుx

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.