మనలనుండి సెలవు తీసుకున్న మహనీయుడు.

గత సంవత్సరం ఇదే రోజు మనలనుండి సెలవు తీసుకున్న 

మహనీయుడు.

.

మా స్వప్నాలను తట్టిలేపిన

స్వాప్నికుడా !

భారతీయతను చాటిచూపిన

దార్శనికుడా !

మీ కలలను నిజం చేసే మా

యువతరం సాక్షిగా,

మీకు వీడుకోలు.

అంతిమ వందనం.

(Machiraju vari kavitha.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!