బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ! .

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః !

.

లిప్యతే న స పాపేన పద్మ పత్ర మివాంభసా !

.

.

కర్మలు జరుగుచున్నప్పుడు ఇంద్రియములతో గాని, కర్మ ఫలములతో గాని 

.

తాదాత్మ్యంచెందకుండా మనసు లో తాను ఆత్మ స్వరూపుడ ను

భావము చేయు వానికి తామరాకుకునీరు అంటనట్లు పాపములు అంటవు.

.

సాధన కొరకు ఎక్కడికో పోవటం సరి కాదు. 

.

ఇక్కడేఉంటూ అన్నీ చేస్తూ, దేహం తన ప్రారబ్దం వల్ల తన ముందు కొచ్చిన 

.

కర్మలు చేస్తూ ఆయాఫలాలను అనుభవిస్తున్నదని త్రుప్తి పడుతూ,

.

ఆత్మ భావముతో ఉంటూ కర్మల పట్ల, ఫలాలపట్ల ఉదాసీనంగా ఉండాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!