అజరామర సూక్తి!

అజరామర సూక్తి!

శీలం శౌర్యమనాలస్యం పాండిత్యం మిత్ర సంగ్రహః

అచోరహరణీయాని పఞ్చైతాన్యక్షయొ నిధిః

శీలము, శూరత్వము.పాండిత్యము,పని చేయుటలో అలసత్వము లేకపోవుట, సన్మిత్ర సంపాదన, ఈ ఐదూ దొంగలించ బడలేనివి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!