నిగ్రహమే నేటికి నీ ఆయుదం కాగలదు!

నిగ్రహమే నేటికి నీ ఆయుదం కాగలదు!

.

వలపు వేదన కాకూడదు

నీ తలపులు చక్కగుండ

చెలి కాంతులు మెరయుచుండ

కలవరపడకు కాలమే నిర్ణయించు

తొందరపడి కాని పనులకు పూనుకోకు

నిగ్రహమే నేటికి నీ ఆయుదం కాగలదు!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!