మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర...

మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర...

.

మా అమ్మ గారు 1932 లో నాగ పట్నం ఉన్నప్పుడు ఒకజారి చీర 7 రూపాయలకు

.

కొన్నారు...అది పాత గిలితే 1950 లో కొవ్వూరు లో మాఇంటికి 

వచ్చి జారికొనేవారిక15రుపయీలకి ఇచ్చారు.

.

ఇది నాకు మొన్న వెయ్యి పడగలు చదువు తొంటే గుర్తు వచ్చింది.అందులో అరుంధతి కి

.

కొన్న చీర ఉప్పడ పట్టు చీర 10.రూపాయి లే...ఆ రోజులలో...

..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!