పద అర్చన..

శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి పద అర్చన..

.

శివుడు తాండవమాడెనపుడూ

వికీపీడియా నుండి

శివుడు తాండవమాడెనపుడూ

శివుడు తాండవమాడెనపుడూ

జగదంబ సహితముగ ||

శౌరి మృదంగము మరోయింప

పాకారి వేణువును పూరింప

వారిజాసనుడు తాళము నటింప

భారతి విపంచి వాయింప

క్షీరవారాశి తనయ పాడ

అచ్చరలు క్రమ లయ న్యాసము తోడ

నారదాది మునివరులు తిలకింప

పారవశ్యమున జగతి పులకింప||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.