విజయ విలాసం!


-

విజయ విలాసం!

-

విలాసం ”.అలాగే శృంగార చేష్టలకూ విలాసం అనే పేరుంది 

.విజయుడు అయిన అర్జునుడు ముగ్గురు స్త్రీ లతో విలాసం గా ప్రవర్తించిన సంఘటనల మాల ”విజయ విలాసం ”

-

ఈ కావ్యం లో ముగ్గురు నాయికలున్నారు .

”ఉలూచి ”అర్జునున్ని ,స్వయం గా వరించిన దీన్నే SETTLED MARRIAGE అంటాం మనం .ఈమెప్రౌఢ .

-

చిత్రాంగదను అర్జునుడే వరించాడు .ఇదే ARRANGED MAARRIAGE ఈమె ముగ్ధ 

-

ఇక సుభద్రార్జును లకు ఒకరిపై ఒకరికి గాడాను రాగం ,ప్రేమ వున్నాయి .దీనికి మించి బంధుత్వము వుంది .దగ్గర కావాలనే తపనా వుంది .నవోద అయిన సుభద్ర అర్జునున్ని చూడ గానే ప్రౌఢ గా మారింది .

ఆమె ను ”మధ్యమ నాయిక ”అంటారు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!