మీ అయన ఎలా చనిపోయాడు ?

జడ్జి :- మీ అయన ఎలా చనిపోయాడు ?

....

లేడి :- అదొక పెద్ద కధ అండి మా ఆయనకి కోపం బాగా ఎక్కువ చెప్పిన పని క్షణం లేటు కాకుండా జరిగిపోవాలి అంటాడు ..... ఒకరోజు పొద్దున్నే గుమ్మం ముందు ఉన్న పేపర్ తీసి కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు కొయ్యటానికి కత్తి పీట తీశాను ........ఇంతలో హాల్ లోనుంచి మా అయన ఒసేయ్ ఆ చేతిలో ఉన్నది ఇటు ఇసిరేయ్ అన్నాడు నేను కత్తి పీట విసిరాను మా ఆయనకి క్రికెట్ రాదనుకుంట క్యాచ్ పట్టుకోలేక అవుట్ అయ్యారు  :'(  :'( :'(  :'(

...

జడ్జి :- ఒక చేతిలో పేపర్ మరో చేతిలో కత్తిపీట ఉన్నప్పుడు నువ్వు పేపర్ ఎందుకు విసరలేదు ...

....

లేడి :- నా కుడి చేతిలో కత్తిపీట ఎడం చేతిలో పేపర్ ఉన్నాయి అండి మా ఆయన ఎడం చేతితో ఎదిచ్చినా తీసుకోడు అందుకే కుడిచేతిలోని కత్తి పీట విసిరాను

...

జడ్జి :-  :O  :O  :O  :O  :O

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!