ఆశ్వయుజ శుద్ధ పంచమి - - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి!


-

శుభోదయం-దసరా శుభాకాంక్షలు ! 

-

ది:25-9-2017- సోమవారముఆశ్వయుజ శుద్ధ పంచమి - 

-

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి!

-

అమ్మవారు "శ్రీ లలితా మహా త్రిపుర సుందరిగా" పూజలు అందుకుంటుంది...

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం

నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|

నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం

త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||

-

"కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను."

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!