Sunday, September 24, 2017

నేను చూసిన నలుగురు -దేవదాసులు ..-

నేను చూసిన నలుగురు -దేవదాసులు ..

.

కే.ఎల్. సైగల్.. దిలీప్ కుమార్..అక్కినేని...శారురఖాన్ లు .

నాకు నచ్చినవాడు దీలిప్ కుమార్.-

-నేను దేవదాసు వచ్చినప్పుడు చూసాను... విజయవాడ లో-

శరత్ ని ఖూని చేసారు అనేవారు ఆరోజులలో... ..

పాటల వల్ల ఆడింది... తరువాత అందరు మెచ్చేరు... 

ఆక్షన్ లో దీలిప్ దే బాగుంది... దిలీప్ కుమార్ నాగేశ్వరావు 

బాగా ఆక్ట్ చేసారు అనడం అతని సంస్కారం.


No comments:

Post a Comment