శ్రీ మహిషాసురమర్ధినీ దేవి-
-
శుభోదయం-దసరా శుభాకాంక్షలు !
-
-ఆశ్వయుజ శుద్ధ నవమి
( మహర్నవమి)
-
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి-
-
అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతె
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతె
భగవతి హె శితికంఠకుటుమ్భిని భూరికుటుంభిని భూరికృతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె !
-
సురవరవర్షిని దుర్ధరదర్షిణి దుర్ముఖమర్షిని హర్షరతె
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్మశమోషిణి ఘోషరతె
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె !
No comments:
Post a Comment