హరియను రెండక్షరములు...

శుభోదయం!

.

హరియను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా!

హరి నీ నామమహత్మ్యము

హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా!

.

పద్మము నాభియందు గల ఓ విష్ణుమూర్తీ!

నీ హరి అను పేరు గల రెండు అక్షరములు, 

మా పాపములను హరించుచున్నవి

నీ పేరులోని మహాత్మ్యమును పొగడుట మా తరమా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!