అర్జంటుగా మిర్రరు సెట్ చేయవయా....






అర్జంటుగా మిర్రరు సెట్ చేయవయా....-

-

మెకానిక్: ఏంటమ్మా స్కూటరు బ్రేకులు పంజెయ్యటం లేదు...ఆయిలు ఇగిరి పోయింది....హేండిలు బెండయ్యింది....బేటరీ డెడ్డయింది.....

మేడమ్: అబ్బబ్బ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తరవాత తీరిగ్గా చూద్దువుగాని.... అర్జంటుగా మిర్రరు సెట్ చేయవయా.....😂😂😂😝😝😝

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.