వారానికి ఒక సినిమా !

వారానికి ఒక సినిమా !

-

వారానికి ఒక సినిమానాభార్యతోకలసిచూసి outside 

డిన్నర్ చేసేవాడిని ..

ఇప్పుడు మేము బయటకు వెళ్లటం లేదు నా ఆపరేషన్ తరువాత.

నేను రోజు Chrome Cast లో ఒకపాతసినిమాచూసి

పాతరోజులునెమరువేసుకుంటాను

అంటే Present సినిమాలు చూస్తాను.ఫిదా చూసాను డైలీ మోషన్ లో . 

నాని నాఫేవరెటే హీరో.. ఒకప్పుడుఅల్లరినరేష్.

సినిమాలేకాదు.. రోజుకు ఒకపుస్తకం చదువుతాను.... 

సాహితివిమర్శలు చూస్తాను.. కాపీచేస్తాను.. మీముందుఉంచుతాను... రోజుఒకగంటనడక... 6 గంటలుపడక..

నాకునచ్చిన ఈమధ్యచూసిన పాతసినిమాలలోశ్రీ 420,- మరియు 

ఆహ్.. ( ప్రేమలేఖలు)

Comments

  1. జానే కహా గయే ఓ దిన్...అనిపిస్తుంది కదండీ ఇప్పుడు తలుచుకుంటే!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!