దశావతార స్తుతి:-1. (మత్సావతారం)

దశావతార స్తుతి:-1.

(మత్సావతారం)

-

వేదోధారవిచారమతే ! సోమకదానవసంహరణ!


మీనాకారశరీర నమో ! భక్తంతే పరిపాలయ మాం.


నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే !


రామ హరే ! కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే !-


.

సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరించినప్పుడు

శ్రీ మహావిష్ణువు ‘మత్సావతారం’లో సోమకుడిని వధించి 

వేదాలను బ్రహ్మ దేవునకు అప్పగిస్తాడు. 

ఆ మహత్తర కార్యం జరిగిన రోజునే ‘ఉగాది’ ఆచరణలోకి 

వచ్చిందని పురాణం చెబుతున్నది. 

బ్రహ్మ దేవుడు చైత్రశుక్ల పాడ్యమి నాడు విశ్వాన్ని సృష్టించాడు 

కనుక దానికి సంకేతంగా ‘ఉగాది’ జరుపబడుతుంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!