ఆవకాయ" నవగ్రహ స్వరూపం:-

ఆవకాయ" నవగ్రహ స్వరూపం:-

.

ఆవకాయ లో ఎరుపు--రవి

ఆవకాయ లో వేడి తీక్షణత--కుజుడు

ఆవకాయలో వేసే నూనె,ఉప్పు --శని

ఆవకాయలోవేసే పసుపు, మెంతులు-గురువు

మామిడిలో ఆకుపచ్చ --బుధుడు

మామిడిలోపులుపు--శుక్రుడు

ఆవకాయ తినగానే కలిగే

అలౌకికానందం--కేతువు 

తిన్నకొద్దీ తినాలనే.ఆశ--రాహువు.

ఆవకాయకలుపుకునే అన్నం--చంద్రుడు.

ఈ ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూలవేసుకొని 

నవగ్రహ స్తోత్రం చెప్పుకొని‌ తింటే 

సమస్త గ్రహదోషాలు ఔట్.

-

Comments

  1. ఎన్ని గ్రహాలు చుట్టిముట్టినా...వేడి అన్నం ఆవకాయా అదుర్స్

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!