నామస్మరణా ధన్యోపాయం !

నామస్మరణా ధన్యోపాయం !

-

"సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో

రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం

నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే"

-

హరీ-రామా! హరీ-కృష్ణా! నరసింహా! 

ఈ సంసారాన్ని దాటడానికి నీ నామస్మరణం కంటే ఇతర ఉపాయం మాకేదీ కనబడడం లేదు. 

అందుకని,ఎల్లపుడూ నీ నామాన్నే పలుకుతాను

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!