-దశావతార స్తుతి:-4. (నృసింహావతారము .)


-దశావతార స్తుతి:-4.

(నృసింహావతారము .)

-

"హిరణ్యకశిపుచ్చేదన హేతో ప్రహ్లాదా భయధారణ హేతో

నరసింహా చ్యుత రూపా నమో భక్తంతే పరిపాలయ మాం

నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!

-


"మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.

శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో 

వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.


ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో,


(పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో,


(ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన


హిరణ్యకశిపుని సంహరించాడు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.