కుంభ కర్ణుడు :--

కుంభ కర్ణుడు :--

.

కుంభ కర్ణుడు రావసురుని తమ్ముడు. తను మహా సోమరి, భారి కాయం కలిగిన వాడు, అతి బలవంతుడు .కుంభ కర్ణుడు నిద్ర, బోజన ప్రియుడు తను రోజులు, వారలు,నెలలు,సంవస్త్సరాలు అయిన సరే నిద్రతో గడిపేస్తాడు. ఒకవేళ నిద్ర లేగిసిన ఆహరం తీసుకోని మళ్ళి నిద్రకు ఉపక్రమిస్తాడు.

.

రావణాసురుడు ప్రహస్త కు చేపినవిదంగా కుంభ కర్ణుని నిద్ర లేపుటకు మాధపాటు ఏనుగులను, అనేకమైన సైన్యాన్ని మ్రుదంగాలని, వాయిద్యాలని, కుంభకర్ణుడు బోజన ప్రియుడు కనుక తనకు ఇష్టమైన ఆహరంను, తాగుటకు పాయసం,పళ్ళరసాలు,పళ్ళ నుండి ,పుష్పాల నుండి తీసిన మధువును తీసుకువెళ్ళాడు.

.

కుంభ కర్ణుడు సమీపించి తన పైకి ఏనుగులను, సైన్యాన్ని ఎకించి తోకించాడు. ఆపాటికి లేగవక పోయే సరికి మాధపాటు ఏనుగుల గింకరాలను, వేయిద్యలను వాయిస్తూ తోకుచుండగా కుంభ కర్ణుడికి మెలుకువ వచ్చింది .ఆ మెలుకువ రావటంతోనే తనను ఆపాటి దాకి నిద్ర లేపుతున సైన్న్యాన్ని విసిరి నెల కేసి కోట్టి ...చంపేస్తాడు.

.

విషయాన్నీ తెలుసుకొని రావననుని సభ కు వెడతాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!