కృష్ణం వందే జగద్గురుమ్‌’ అంటే అర్థం తెలుసా?

కృష్ణం వందే జగద్గురుమ్‌’ అంటే అర్థం తెలుసా?


‘‘కృష్ణం వందే జగద్గురుమ్‌’’ అనేది చాలా ప్రాముఖ్యం చెందిన మాట. జగద్గురువంటే జగత్తుకే గురువు. 

కృష్ణం వందే జగద్గురుమ్‌ అనే మాటకు కృష్ణభగవానుడు

సమస్త జగత్తుకు గురువని అర్థం వస్తుంది.


అజ్ఞానాంధకారాన్ని తొలగించే వ్యక్తినే గురువు అనే పదం సూచిస్తుంది. జ్ఞానమనే అంజనాన్ని కళ్లకు పూసి అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని తొలగించే మహనీయుడే గురుదేవుడు. 

అంటే కళ్లకు వెలుగు ప్రసాదించి జగత్తును సరైన 

దృష్టితో చూడగలిగే భాగ్యం కలిగించినవాడే గురువు. 

-

కరారవిందే పదారవిందం

ముఖార విందే వినివేశయంతం

వటస్య పత్రస్య పుటే శయనం

బాలం ముకుందా మనసాస్మరామి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!