కల్కికి జేజే!

గోలి హనుమచ్ఛాస్త్రి :----

కందము: 

ఇలలో పాపము పెరుగగ

కలలో దలపంగ లేని ఘన ఘోరములన్

చెలగగ రా బోయెడు మన

కలి కల్మష నాశకుడగు కల్కికి జేజే!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.