సౌందర్యలహరి !

ఆది శంకరుల విరచితమైన 

సౌందర్యలహరి లోని శ్లోకం

"నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతీ

తవేత్యాహు స్సంతో ధరణిధర రాజన్యతనయే

త్వదున్మేషాజ్ణాతం జగదిద మశేషం ప్రళయతః

పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవదృశ"

.

ఓ జననీ నీవు కనురెప్ప వేయుటవలన 

ఈ సృష్టి సమస్తం లయమౌతున్నది.

తిరిగి నీవు కనులు తెరిచినంతనే 

సర్వలోకాలు సృజింపబడుతున్నాయి.

(బాపు బొమ్మ)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!