విజయ దశమి శుభాకాంక్షలు!!

 




















విజయ దశమి శుభాకాంక్షలు!!  

శ్రీ వడ్డాది పాపయ్య గారు వివిధ పత్రికలకు

 (చందమామ, స్వాతి, వేదాంత భేరి ఇత్యాది..) 

గీసిన దుర్గా దేవి చిత్రాలు దసరా సందర్భంగా: 

సరస్వతి దేవి: 

  ఈ నవరాత్రులలో తొమ్మిది రూపాలలో కొలువుతీరే దుర్గా మాత అవతారాలను వర్ణిస్తూ మార్కండేయ విరచిత దేవీకవచమ్ లో ఈ శ్లోకంలో చెప్పబడింది:

 ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ | తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||  ౧.  శైలపుత్రి ౨. బ్రహ్మచారిణి ౩. చంద్ర ఘంట ౪. కూష్మాండ ౫. స్కంద మాత ౬. కాత్యాయని ౭. కాళరాత్రి ౮. మహా గౌరి ౯. సిధ్ధి ధాత్రి 



Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.