శుభోదయం & దసరా శుభాకాంక్షలు 💐💐💐💐💐

శుభోదయం & దసరా శుభాకాంక్షలు 💐💐💐💐💐

.

ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం

ఏటి ఇసుకని కొలవటం, తాటిమానుని తన్నటం మరియు ఈతమానుని విరిచే ప్రయత్నం చేయటం, ఈ మూడు అసాధ్యమయిన, మూర్ఖమయిన పనులు.

ఓ మూర్ఖుని బుద్ధిని మార్చేప్రయత్నము చేసేవాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.

(వడ్డాది వారిచిత్రం.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!