కలయో! వైష్ణవ మాయయో!

కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్.

- దశమ.పూర్వ. 342 వ పద్యం.
“మన్ను తిన్నానేమో చూడు” అని కృష్ణుడు నోరు తెరచి చూపగా, యశోద – తనకు ఆ నోటిలో కనిపించిన దృశ్యాన్ని చూచి ఆయన మాహాత్మ్యానికి ఆశ్చర్య పడి..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!