రక్షాబంధనం!

By.. SwarnaLata Naidu...

తోడబుట్టిన బంధం తోడుగ నిలిచి 

'అ'మ్మానా'న్న' తానై 'అన్న' పదానికే 

అర్ధం చెప్పే అనురాగబంధం !


ఆత్మీయసాగరంలో అనుబంధపు అలలు 

మదితీరంలో నవరత్నాల రాశులు!

తడబడి నడకలకు ఊతనిచ్చే అన్న హస్తాలు!


సప్తవర్ణాలను తలపించే దారం 

ఆత్మీయతను ఎప్పటికీ నిలిపే రక్షాబంధనం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!