దుఃఖే దైన్యవిహీనతా ..

 దుఃఖే దైన్యవిహీనతా .. 


        సర్వజీవులకూ సుఖదుఃఖాలు ఉంటాయి. సుఖాన్ని అందరూ కాంక్షిస్తారు. దుఃఖమంటే భయపడుతారు. కానీ బండిచక్రంలోని ఆకులవలె సుఖదుఃఖాలు ఒకదాని తరువాత మరొకటి రావటం సహజం. దుఃఖంలో ధైర్యంగా ఉండటం అవసరం. అధైర్యపడితే ఎన్నో అనర్థాలు వస్తాయి. మానసిక బలం కొరవడినవారు కొందరు దుఃఖం వస్తే దీనులైపోతారు. ఇక తాము కోలుకోలేమనుకుంటారు. ఎదుటివారి సానుభూతి కోసం వెంపరలాడుతూ ఉంటారు. ఇదే దైన్యమంటే. దుఃఖాన్ని ధీరంగా ఎదుర్కొన్నవాడు శ్లాఘనీయుడు. ఒకరు మనను చూసి జాలిపడటాన్ని మనం కోరుకోకూడదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!