బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు !!

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు !! 


సనాతన ధర్మ ప్రచార ఆసక్తులు, అదే లక్ష్యంతో ధర్మబోధనా పరులై 


తమ జీవితమును దారబోస్తున్న నిస్వార్ధపరులు, గొప్ప మానవతావాది, 


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మీద దుష్ప్రచారం 


ఖండించివేయండి. 


నిజమైన సాయి భక్తులు ఆ మహానుభావునికి పాదాభివందనం చేస్తారు. 


సాయి భక్తులు అందరూ సనాతన ధర్మవ్యవస్థ పట్ల శ్రద్దాభక్తులు గలవారే. 


వారందరూ హిందూ సమాజములోని వారే. సనాతన ధర్మ చక్రములో తిరుగుగాడే వారే. 


ఎవరో కొందరు స్వార్ధ పరులు సనాతన ధర్మ ప్రవర్తకులలో కలవరం సృష్టించి, తెచ్చి, హిందూ సమాజమును చీల్చి, వారు లాభం పొందాలనే కుట్రలను హిందూ సమాజం సహించదు. 


ధర్మ ప్రచారము చేసే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనందరికీ పూజనీయులు. ధర్మ మార్గము తెలియజెప్పి ,మనలను మోక్షగాములను చేస్తున్న వారికి అనేకానేక పాదాభివందనములు చేస్తూన్నాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!