మదిని వెన్నెల కాసెన్ !


.

అభిషేకింపగ రామ

ప్రభువుదయాపాంగ తీర్థ వైభవమొప్పన్

సభల తరంగించెను వా

గ్విభవము పొదలించెమదిని వెన్నెల కాసెన్ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.